Logo
Download our app
ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాలు
NEWS   Aug 06,2026 11:11 pm
కోరుట్లలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం అధ్యక్షుడు గోడికే రాజ్‌కుమార్, శ్రీనివాస్, మోహన్, రాములు, అశోక్‌తో పాటు సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...

LATEST NEWS   Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో...

LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...

⚠️ You are not allowed to copy content or view source