Logo
Download our app
స్టూడెంట్స్‌కు ఫ్రీ ఈ-సైకిళ్లు నిజ‌మేనా?
NEWS   Aug 05,2026 07:44 am
ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు ప్రధాని మోదీ ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆ వీడియోను డిజిటల్‌గా మార్పులు చేసి రూపొందిం చారని, ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆకాశవాణి న్యూస్ కూడా ధృవీకరించింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అనుమానాస్పద కంటెంట్‌ను సంబంధిత అధికారులకు నివేదించాలని PIB సూచించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source