Logo
Download our app
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి పైకి తోస్తూ కాపాడేందుకు తల్లి ప్రయత్నించడం కనిపించింది. పిల్ల డాల్ఫిన్ శ్వాస సంబంధిత సమస్యలతో మృతి చెందినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఘటన జంతువుల్లోనూ భావోద్వేగాలు, మాతృప్రేమ ఉంటాయని మరోసారి చాటిందన్నారు నిపుణులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source