Logo
Download our app
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
NEWS   Aug 05,2026 06:45 pm
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో పరువుకాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. కోట్ల ఖర్చు చేసి గెలిచినా పనులు చేయలేక డీలా పడుతున్నారు. వార్డుల్లో జనం నిలదీయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వార్డుకు రూ.8కోట్లు ఇప్పిస్తానన్న జగ్గారెడ్డి హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....

LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...

LATEST NEWS   Aug 05,2026 12:46 pm
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ...

⚠️ You are not allowed to copy content or view source