Logo
Download our app
దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
NEWS   Aug 05,2026 11:56 am
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సదరం సేవలు మనమిత్ర లోకి వచ్చేశాయి. దివ్యాంగులకు సదరం సేవలు మరింత సులభతరం అయ్యాయి. మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చని...అలాగే స్లాట్ లభ్యతను తెలుసుకోవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source