Logo
Download our app
జుట్టు అమ్మేసుకుంటున్న ఇరానీయులు
NEWS   Aug 05,2026 11:50 am
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. మనుగడ కోసం అనేక మార్గాలు అన్వేషిస్తున్న IRAN ప్రజలు.. జుట్టు, పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, వస్తువులను విక్రయిస్తున్నారట. యుద్ధం వేళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు.. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను అయినకాడికి అమ్మేస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 11:56 am
దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సదరం సేవలు మనమిత్ర లోకి వచ్చేశాయి. ...

LATEST NEWS   Aug 05,2026 11:53 am
లిక్కర్ కేసు నిందితుడు ఈశ్వర్ కి 18వరకూ రిమాండ్
ఏపీ మద్యం కేసు నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్ట్. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని...

LATEST NEWS   Aug 05,2026 11:47 am
వెల్ఫేర్ గ్రూప్ అక్రమాలు .. ED సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ నేత విజయ్ ప్రసాద్. దీంతో హైదరాబాద్, విశాఖలోని ఐదుచోట్ల సోదాలు జరుపుతున్నారు ఈడీ...

⚠️ You are not allowed to copy content or view source