Logo
Download our app
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
NEWS   Aug 05,2026 12:46 pm
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం వడదెబ్బ, అధిక వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడేలా రూపొందించారు. ఈ ఫ్రిజ్‌లో ఒక వ్యక్తి కూర్చునేంత స్థలం ఉంటుంది. గాజు తలుపు మూసిన వెంటనే తల, మెడ, భుజాలపై చల్లటి గాలి వేగంగా తగులుతుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే శరీరానికి చల్లదనం అందుతుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source