Logo
Download our app
'నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్'
NEWS   Aug 05,2026 11:40 am
దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు "నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్" విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source