శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ పై కేసులు
NEWS Aug 04,2026 12:49 pm
జగన్ పర్యటన పుణ్యమాని వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చుబిగుస్తోంది. ఈనెల 30న జరిగిన జగన్ పర్యటనలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని కేసులు నమోదయ్యాయి.వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై శ్రీకాకుళం రూరల్, ఆముదాలవలస, ఎచ్చెర్ల, జేఆర్ పురం, గార పోలీస్టే స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ధర్మాన కృష్ణదాస్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు .