Logo
Download our app
హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌
NEWS   Aug 04,2026 12:59 pm
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్‌లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం కురసే అవకాశముందని వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

Top News

LATEST NEWS   Aug 04,2026 01:04 pm
బిగ్‌బాస్ 10కు ముహూర్తం ఫిక్స్
బిగ్ బాస్ తెలుగు 10 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్ థీమ్‌ను ‘అగ్నిపరీక్ష’గా ప్రకటించింది. గత...
LATEST NEWS   Aug 04,2026 01:04 pm
బిగ్‌బాస్ 10కు ముహూర్తం ఫిక్స్
బిగ్ బాస్ తెలుగు 10 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్ థీమ్‌ను ‘అగ్నిపరీక్ష’గా ప్రకటించింది. గత...
LATEST NEWS   Aug 04,2026 12:49 pm
శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ పై కేసులు
జగన్ పర్యటన పుణ్యమాని వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చుబిగుస్తోంది. ఈనెల 30న జరిగిన జగన్ పర్యటనలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని కేసులు నమోదయ్యాయి.వైసీపీ నేత...

LATEST NEWS   Aug 04,2026 12:42 pm
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్ లో అరెస్ట్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్ లో అరెస్టయ్యారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో ముస్తఫాని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గుజరాత్ లో అర్ధరాత్రి...

⚠️ You are not allowed to copy content or view source