మద్యం కేసు... ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
NEWS Aug 04,2026 12:34 pm
ఏపీ మద్యం కుంభకోణం కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఏ9 నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం ఈశ్వర్ ను విజయవాడకు తరలించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈశ్వర్ 2024 నవంబర్ లో దుబాయ్ కు పరారయ్యాడు. అప్పటి నుంచీ అక్కడే దాక్కుని ఉన్న ఈశ్వర్ పై లుక్ అవుట్ సర్కులర్ జారీ అయింది.