Logo
Download our app
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు
NEWS   Aug 04,2026 12:28 pm
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శనివారం అర్థరాత్రి సాగించిన దమనకాండలో కొత్త కోణాలు, అరాచకాలు బయటపడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేశారు ఎమ్మెల్యే వర్గీయులు దీంతో బాధితుడు ఫిర్యాద చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఆదేశాలతోనే తన కారుపై దాడి చేశారని.. పోలీసులకు టీడీపీ నేత కొండా పురుషోత్తం ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source