Logo
Download our app
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
NEWS   Aug 04,2026 10:51 pm
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, మంగళవారం సాయంత్రం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. తెలుగులో ‘సై’, ‘ఛత్రపతి’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరణవార్తతో సినీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source