ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
NEWS Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ వాడితే జరిమానాతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.