రూ. 400తో జియో కొత్త ప్లాన్ ప్రారంభం
NEWS Aug 03,2026 10:06 pm
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి. నెలకు కేవలం రూ.400 ప్రారంభ ధరతో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఒకే ప్యాకేజీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్, స్ట్రీమింగ్ సేవలను ఒకే కనెక్షన్‌తో ఉపయోగించుకునే అవకాశం కల్పించింది.