బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం
NEWS Aug 03,2026 05:49 pm
బీహార్ లోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి నీరజ్ సిన్హాపై ప్రశాంత్ కిషోర్ 18వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది.