మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
NEWS Jul 31,2026 12:47 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్ నివాసంలో ఆనందరెడ్డి గత కొంతకాలంగా ఉంటున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి సోదరుడే ఆనందరెడ్డి. పులివెందులలో చికిత్స పొందుతూ ఆనందరెడ్డి మృతిచెందారు. ఆనందరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఆయన మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.