Logo
Download our app
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల దక్షిణ భారత చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

LATEST NEWS   Jul 31,2026 10:59 am
SI అలీముద్దీన్‌కు ఎస్పీ శుభాకాంక్షలు
కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌ఐగా పదోన్నతి పొందిన అలీముద్దీన్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ...

⚠️ You are not allowed to copy content or view source