పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
NEWS Jul 31,2026 11:08 am
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.