Logo
Download our app
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
NEWS   Jul 30,2026 09:45 pm
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, వంటి వాటికి వెళ్ళవద్దని సూచించారు. భారీ వర్షాల వల్ల చేపల వేట నిషేధించడం జరిగిందని ఎవరు కూడా.. చేపలు పట్టడానికి వెళ్లకూడదని సూచించారు.. గోదావరి నది పరివాహక ప్రాంతాల మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.. ఎవరైనా సరదా కోసం చేపల వేటకు చెరువులు రిజర్వాయర్ల వద్దకు వెళ్ళి వరదల్లో చిక్కుకుంటే వారిని రక్షించాలని ఆయన మత్స్యకారులకు కోరారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source