Logo
Download our app
ఆగస్టు1 నుంచి 9 వరకు ఆదివాసి దినోత్సవ వేడుకలు: దుబ్బ గోవర్ధన్
NEWS   Jul 30,2026 08:50 pm
ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దుబ్బ గోవర్ధన్ తెలిపారు. పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన గిరిజన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఆదివాసి జెండాను ఎగురవేసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...

LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...

LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...

⚠️ You are not allowed to copy content or view source