Logo
Download our app
కార్పొరేషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ఎందుకివ్వ‌రు?
NEWS   Jul 30,2026 07:07 pm
మెట్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యురాలు షాద్మా రైస్ పలు ప్రజా సమస్యలతో పాటు ప్రోటోకాల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.ఇటీవల రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన జువ్వాడి నర్సింగరావుకు పట్టణంలో జరిగే అధికారిక సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ వేడుకల సమాచారాన్ని ఎందుకు అందించడం లేదని ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవం, సమాచారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jul 30,2026 07:10 pm
21వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్
మెట్‌పల్లి పట్టణంలోని 21వ వార్డులో సీఎంఎస్ గోదాం ఎదురుగా ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో స్థానికులు సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్...

LATEST NEWS   Jul 30,2026 07:08 pm
వాగులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఇబ్రహీంపట్నం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్-ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని...

LATEST NEWS   Jul 30,2026 06:00 pm
జగన్ ములాఖత్ రద్దు.. ఆలస్యమే కారణం
జగన్ అనుకున్నది ఒక్కటి... అయిందొక్కటి. సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కి బయలుదేరిన జగన్.. గంటలకొద్దీ టైం తీసుకోవడంతో జగన్ ములాఖత్ రద్దయింది. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు...

⚠️ You are not allowed to copy content or view source