Logo
Download our app
21వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్
NEWS   Jul 30,2026 07:10 pm
మెట్‌పల్లి పట్టణంలోని 21వ వార్డులో సీఎంఎస్ గోదాం ఎదురుగా ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో స్థానికులు సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రత కోసం ముందుగా ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్‌తో పాటు ఇతర కౌన్సిలర్లు, అధికారులు 21వ వార్డును సందర్శించి సమస్య తీవ్రతను పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source