Logo
Download our app
జగన్ ములాఖత్ రద్దు.. ఆలస్యమే కారణం
NEWS   Jul 30,2026 06:00 pm
జగన్ అనుకున్నది ఒక్కటి... అయిందొక్కటి. సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కి బయలుదేరిన జగన్.. గంటలకొద్దీ టైం తీసుకోవడంతో జగన్ ములాఖత్ రద్దయింది. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు అరెస్టయి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో ములాఖత్‌కు అనుమతి కోరగా గురువారం సాయంత్రం 5 గంటల వరకూ జైలు అధికారులు జగన్‌కు సమయమిచ్చారు. జైలు వద్దకు జగన్‌ చేరుకున్నప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్‌ను రద్దు చేశారు.

Top News

LATEST NEWS   Jul 30,2026 05:56 pm
వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో...

BIG NEWS   Jul 30,2026 04:48 pm
ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్
తీవ్ర వాయుగుండం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ...

LATEST NEWS   Jul 30,2026 02:25 pm
ఈనెల 31న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ 5కె
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)...

⚠️ You are not allowed to copy content or view source