Logo
Download our app
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే.. అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని పేర్కొంది.

Top News

LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...

LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...

LATEST NEWS   Jul 28,2026 02:35 pm
సీదిరి అప్పలరాజుతో ఈనెల 30న జగన్ ములాఖత్
కొడుకు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాలు తారుమారుకి ప్రయత్నించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జైళ్ళో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న మాజీ...

⚠️ You are not allowed to copy content or view source