Logo
Download our app
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు
NEWS   Jul 28,2026 07:25 am
మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో మెట్‌పల్లి సీఐ సురేష్ బాబు, మల్లాపూర్ ఎస్సై అనిల్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 28,2026 07:26 am
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతల స్వీకరణ
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి సోమవారం హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తి ఆదనవు బాధ్యతలు స్వీకరించారు. ఈ...

LATEST NEWS   Jul 28,2026 07:24 am
డా. అశోక్ రెడ్డిపై కేసు నమోదు
మెట్‌పల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి ఆస్పత్రి వైద్యుడు డా. అశోక్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. బండలింగాపూర్...

LATEST NEWS   Jul 28,2026 01:52 am
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు... 8 మందికి గాయాలు
మెట్‌పల్లిలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదం. చెట్టును ఢీ కొట్టిన వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న బస్సులో...

⚠️ You are not allowed to copy content or view source