స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతల స్వీకరణ
NEWS Jul 28,2026 07:26 am
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి సోమవారం హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తి ఆదనవు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కలెక్టర్ శేషాద్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.