ఎమ్మెల్యే జన్మదినం వేళ చీరల పంపిణీ
NEWS Jul 27,2026 05:10 pm
ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి జన్మదినం వేళ BRS నాగోల్ డివిజన్ యువ నాయకుడు పోచంపల్లి రాజేందర్ రెడ్డి GHMC పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. కార్మికులు నిత్యం చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ఘనంగా సత్కరించి బియ్యం అందజేశారు. రాజారెడ్డి, ప్రశాంత్ గౌడ్, శిల్పారెడ్డి, చిరంజీవి, సతీష్ యాదవ్, సీతారాములు, చంద్రశేఖర్ అజాద్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్, జగదీష్, రమేష్, శంకర్, రాహుల్, భాస్కర్ ఉన్నారు.