Logo
Download our app
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
NEWS   Jul 27,2026 05:12 pm
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 27,2026 05:11 pm
శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం
ఆషాఢం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నవచండీ పారాయణం, చండీ హవనం వైభవంగా జరిపారు....

BIG NEWS   Jul 27,2026 05:10 pm
'ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయాలి'
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లోని వైదేహినగర్ గ్రంథాలయంలో సర్ కార్యక్రమం కొనసాగుతోంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను BLOలు నవనీత, దుర్గాప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా...

LATEST NEWS   Jul 27,2026 05:10 pm
ఎమ్మెల్యే జన్మదినం వేళ చీరల పంపిణీ
ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి జన్మదినం వేళ BRS నాగోల్ డివిజన్ యువ నాయకుడు పోచంపల్లి రాజేందర్ రెడ్డి GHMC పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source