Logo
Download our app
ఎలా ఉన్నావు బాలయ్యా..బాబు పరామర్శ
NEWS   Jul 27,2026 02:45 pm
ఈనెల 21న NBK111 సినిమా షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం పరామర్శించారు.బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. షూటింగ్ సమయంలో ఎడమ మోకాలి చుట్టూ కణజాలాల్లో రక్తం చేరి వాపు రావడంతో ఏఐజీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source