ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
NEWS Jul 27,2026 02:27 pm
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణానికి కలెక్టర్ ఇచ్చిన ఎన్‌వోసీని కోర్టు సమర్థించింది. ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడాన్ని సవాలుచేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.ఈ రామాలయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు నిర్మిస్తున్నారు.