నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలను తొలగిస్తూ ఆయన కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు.రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజమండ్రిలో శరవేగంగా జరుగుతున్న ‘NBK 111’ షూటింగ్‌లో భాగంగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే.