Logo
Download our app
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
NEWS   Jul 25,2026 02:43 pm
నీట్ పేపర్ లీక్‌పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన్‌ స్పందిస్తూ.. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ధర్నా తీవ్రరూపం దాల్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరకపోతే తదుపరి చర్చలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని సీజేపీ ప్రకటించింది.

Top News

LATEST NEWS   Jul 25,2026 03:42 pm
విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల...

LATEST NEWS   Jul 25,2026 03:39 pm
బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌...

LATEST NEWS   Jul 25,2026 12:01 pm
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా మర్రి పల్లి అరుణ్ మాదిగ నియామకం
కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను...

⚠️ You are not allowed to copy content or view source