Logo
Download our app
''అందుకే రాజీనామా చేస్తున్నాను''
NEWS   Jul 25,2026 09:44 am
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపినట్లు వెల్లడించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 25,2026 03:42 pm
విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల...

LATEST NEWS   Jul 25,2026 03:39 pm
బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌...

LATEST NEWS   Jul 25,2026 02:43 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్‌పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ...

⚠️ You are not allowed to copy content or view source