Logo
Download our app
కాల్పుల కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్
NEWS   Jul 25,2026 11:58 am
మెట్‌పల్లిలో గత నెల జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో గోనెల లక్ష్మిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎ. రాములు తెలిపారు. ప్రధాన నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి నాటు పిస్టల్, 2 బుల్లెట్లు, మోటార్‌సైకిల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, డీఎస్పీ ఎ. రాములు అభినందించారు.

Top News

LATEST NEWS   Jul 25,2026 03:42 pm
విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల...

LATEST NEWS   Jul 25,2026 03:39 pm
బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌...

LATEST NEWS   Jul 25,2026 02:43 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్‌పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ...

⚠️ You are not allowed to copy content or view source