Logo
Download our app
తాళ్లచేరుకట్టను పరిశీలించిన మడవేని నరేష్
NEWS   Jul 25,2026 11:59 am
కోరుట్ల పట్టణంలో రూ.2 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్న తాళ్లచేరుకట్టను ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మడవేని నరేష్ సందర్శించారు. కట్ట వెడల్పు చేసినప్పటికీ గంగమ్మ దేవాలయం ఎదుట రహదారి ఇరుకుగా ఉండటాన్ని గమనించి, ఆ ప్రాంతాన్ని కూడా విస్తరించాలని కాంట్రాక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, మ్యాకాల గణేష్, యువ మోర్చా అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source