Logo
Download our app
విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
NEWS   Jul 25,2026 12:00 pm
ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు సూచించారు.సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులు,తాగునీరు,విద్యుత్, మౌలిక సేవలపై ఆరా తీశారు.ప్రభుత్వ పాఠశాలలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు.

Top News

LATEST NEWS   Jul 25,2026 03:42 pm
విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల...

LATEST NEWS   Jul 25,2026 03:39 pm
బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌...

LATEST NEWS   Jul 25,2026 02:43 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్‌పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ...

⚠️ You are not allowed to copy content or view source