Logo
Download our app
సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
NEWS   Jul 25,2026 12:00 pm
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి, శుక్రవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలాలి సాయగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పంచాజన్య పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని సాయగౌడ్ అన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కవితక్క, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source