Logo
Download our app
దీక్ష ముగించిన సోనమ్ వాంగ్ చుక్
NEWS   Jul 24,2026 11:01 am
పేపర్‌ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగుచుక్‌ తన నిరాహార దీక్షను విరమించారు. 26 రోజులుగా దీక్ష చేసిన ఆయన.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ సమక్షంలో దీక్షను ముగించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సోనమ్‌ కు ప్రత్యేక సందేశం పంపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...

LATEST NEWS   Jul 24,2026 04:30 pm
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక...

LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...

⚠️ You are not allowed to copy content or view source