Logo
Download our app
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
NEWS   Jul 24,2026 04:35 pm
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు..విద్యార్ధులతో పెట్టుకోవద్దని.. ప్రభుత్వాలే కూలిపోతాయని కేటీఆర్ హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source