Logo
Download our app
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
NEWS   Jul 24,2026 04:30 pm
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక సహజ వనరులకు విఘాతం కలిగిస్తున్న మైనింగ్ సంస్థకి ఇచ్చిన పర్యావరణ అనుమతులతో పాటు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతులను వెంటనే రద్దు చేసింది.

Top News

LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...

LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...

LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...

⚠️ You are not allowed to copy content or view source