ఏపీ కేబినెట్ భేటీ.. కీలకాంశాలపై చర్చ
NEWS Jul 23,2026 12:27 pm
ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలపై అమాత్యులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.