Logo
Download our app
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
NEWS   Jul 23,2026 01:03 pm
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు. నేపథ్యంలోనే బాలయ్యకు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు కీలక ప్రకటన చేశారు.ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు తీవ్రమైన వాపు ఉన్నట్లు గుర్తించారు.ఇది కండరాల చీలిక అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.

Top News

LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...

LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...

LATEST NEWS   Jul 23,2026 12:27 pm
పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని...

⚠️ You are not allowed to copy content or view source