మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
NEWS Jul 23,2026 05:26 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలం లోనీ అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ గారి తల్లి కొన్ని రోజుల క్రితం మరణించారు వారిని పరామర్శించారు మండల అధ్యక్షుడు పోకల సాయిరాం.జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి. జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్. శెట్పల్లి గ్రామ అధ్యక్షుడలు సిద్దయ్య. కృష్ణ గౌడ్.మండల సెక్రటరీ మహేందర్ పాల్గొన్నారు.