Logo
Download our app
పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం: ఎమ్మెల్యే
NEWS   Jul 23,2026 05:26 pm
ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పోలీసుల దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు.

Top News

LATEST NEWS   Jul 23,2026 05:26 pm
మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలం లోనీ అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ గారి తల్లి కొన్ని...

LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...

LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...

⚠️ You are not allowed to copy content or view source