Logo
Download our app
కుటుంబాన్ని బంధించి భారీ దోపిడీ
NEWS   Jul 22,2026 01:16 pm
కరీంనగర్ పట్టణంలో మ‌ళ్లీ భారీ దోపిడీ జరిగింది. భగత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడిన ముఠా, కుటుంబ సభ్యులను కత్తులు, రివాల్వర్లతో బెదిరించి 66 తులాల బంగారం, 21 లక్షల నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లింది. 8 మంది సభ్యులున్న ముసుగు ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. ఇంటి యజమాని అజ్మత్ అలీతో పాటు కుటుంబ స‌భ్యుల‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం అజ్మత్ అలీ భార్య, ఇద్దరు కుమార్తెలపై కూడా దాడి చేశారు. ఎవరైనా కేకలు వేస్తే చంపేస్తామని కత్తులు, రివాల్వర్లతో బెదిరించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source