Logo
Download our app
SIRలో మీ పేరుందో లేదో తెలుసుకోవడం ఎలా?
NEWS   Jul 22,2026 12:10 pm
మీ చేతిలో ఉన్న సాధారణ మొబైల్‌ ఫోన్‌తో మీ ఇంట్లో నుంచే ఎస్సెమ్మెస్‌ పంపించి SIR లో మీ ఓటరు వివరాలు ఎస్‌ఐఆర్‌లో నమోదయ్యాయో, లేదో నేరుగా తెలుసుకోవచ్చు. ఈ సర్వీసులు పొందేందుకు స్మార్ట్‌ఫోన్‌ గానీ, ఇంటర్నెట్‌ గానీ అవసరంలేదు.మీ ఫోన్‌ నుంచి 1950 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. ECI EPIC Number ఎంటర్‌ చేయాలి. SMS పంపిన కాసేపటికే ఈసీ నుంచి మీకు రిప్లై SMS వస్తుంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source