Logo
Download our app
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై TJF సూచనలు
NEWS   Jul 21,2026 06:50 pm
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్, ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో సమావేశం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు పాల్గొని వినతిపత్రం అందించారు. ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర గుర్తు చేస్తూ, మీడియా పాలసీ ఏర్పాటు చేయాలని TJF అధ్యక్షులు పల్లె రవికుమార్‌ కోరారు. TJF నాయకులు మేకల కృష్ణ, స్వామి ముద్దం, పాలకూరి రాజు, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, సుదర్శన్, OU శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 21,2026 05:23 pm
బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలి
#NBK111 షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌, నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా...

LATEST NEWS   Jul 21,2026 05:19 pm
మోడీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక నిరసన
నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు...

LATEST NEWS   Jul 21,2026 05:16 pm
బ్రిటన్ లో తొలి ఏఐ మంత్రిగా ఇండియన్
బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్‌ బాధ్యతలు చేపట్టారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరికి ఆయన క్యాబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి. ఒకరు కనిష్క నారాయణ్‌ కాగా.....

⚠️ You are not allowed to copy content or view source