Logo
Download our app
MJPVC మహిళా అధ్యక్షురాలిగా పద్మ
NEWS   Jul 22,2026 01:18 pm
మక్తల్ రాఘవేంద్ర కాలనీలో MJPVC మహిళా విభాగం అధ్యక్షురాలిగా పద్మను నియమించారు. MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయకుమార్ ఆమెకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. MJPVC బలోపేతానికి పద్మ కృషి చేయాలని ఆకాంక్షించారు. MJPVC నాయకులు అంజి, శివశంకర్, కొత్తపల్లి ఆంజనేయులు, ఉజ్జెల్లి, కలబంద బస్వారాజ్, ఓబులేసు, నరసింహ, రామ, కేవీ నరసింహ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Top News

LATEST NEWS   Jul 22,2026 01:50 pm
'తల్లికి వందనం' నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో...

LATEST NEWS   Jul 22,2026 01:22 pm
దుబాయిలో ఘనంగా బతుకమ్మ-బోనాల వేడుకలు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్...

ENTERTAINMENT   Jul 22,2026 01:19 pm
తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు: కలెక్టర్ భవేశ్ మిశ్రా
కుంటాల మండలం అంబుగాం గ్రామంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటించారు. గ్రామంలోని తాగునీరు, విద్యుత్, టెలికాం సేవలు, మౌలిక సదుపాయాలపై ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి...

⚠️ You are not allowed to copy content or view source