Logo
Download our app
బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలి
NEWS   Jul 21,2026 05:23 pm
#NBK111 షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌, నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు.సినిమా షూటింగ్‍లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణ గారిని ఫోన్‌లో పరామర్శించా. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నా అన్నారు లోకేష్. ‘బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలన్నారు కల్యాణ్ రాం.

Top News

LATEST NEWS   Jul 21,2026 06:50 pm
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై TJF సూచనలు
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్, ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో సమావేశం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల...

LATEST NEWS   Jul 21,2026 05:19 pm
మోడీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక నిరసన
నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు...

LATEST NEWS   Jul 21,2026 05:16 pm
బ్రిటన్ లో తొలి ఏఐ మంత్రిగా ఇండియన్
బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్‌ బాధ్యతలు చేపట్టారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరికి ఆయన క్యాబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి. ఒకరు కనిష్క నారాయణ్‌ కాగా.....

⚠️ You are not allowed to copy content or view source